NTR: 80వ స్వాతంత్ర్యం సందర్భంగా విజయవాడలో విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా జరిగాయి. ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు. జిల్లా కలెక్టర్ లక్ష్మీశ, నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు పాల్గొన్నారు. యువశక్తిపై అపారమైన నమ్మకముందని, నవ భారత నిర్మాణానికి ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని ఈ సందర్భంగా మంత్రి పిలుపునిచ్చారు.
వార్తలు
జాతీయ జెండాను ఆవిష్కరించిన మంత్రి


