KRNL: 80వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘ఆరోగ్యమే మహాభాగ్యం’ నినాదంతో 5కే రన్ నిర్వహించారు. మాచాని సోమప్ప మెమోరియల్ హాల్ నుంచి రన్‌ను మాచాని సోమనాథ్ జెండా ఊపి ప్రారంభించారు. సోమనాథ్ స్వయంగా రన్‌లో పాల్గొని 5కే రన్ పూర్తి చేశారు. యువత, మహిళలతో సహా ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై అవగాహన పెంచుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
వార్తలు
VIDEO: ఆరోగ్య అవగాహనకు '5కే రన్'


