భారత్ గ్లోబల్ లీడర్‌గా ఎదగాలన్నదే తమ లక్ష్యమని ప్రధాని మోదీ వెల్లడించారు. ప్రపంచ మార్కెట్లు మన రైతులకు తెరిచి ఉన్నాయన్నారు. మన వ్యవసాయ ఉత్పత్తులు ప్రపంచ బ్రాండ్లుగా మారాలని పిలుపునిచ్చారు. డేటా సెంటర్లు, ప్రయోగశాలలు, సాంకేతికతపై దృష్టి సారించినట్లు తెలిపారు. యువశక్తి నవభారత నిర్మాణానికి ఉపయోగపడాలని.. అందుకు పెద్దపెద్ద లక్ష్యాలను నిర్దేశించుకుని ముందుకు సాగాలని కోరారు.
వార్తలు
మార్కెట్లు మన రైతులకు తెరిచి ఉన్నాయి: మోదీ


