2036 ఒలింపిక్ క్రీడల్లో ప్రతి క్రీడలోనూ దేశ క్రీడాకారులు పాల్గొనాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా దేశానికి ఒక ప్రతిష్టాత్మక ఒలింపిక్ లక్ష్యాన్ని నిర్దేశించారు. దేశ తదుపరి తరం క్రీడాకారులను గుర్తించి, అభివృద్ధి చేయడానికి దేశవ్యాప్త ప్రతిభాన్వేషణ చేయనున్నట్లు ప్రకటించారు. దేశ క్రీడా పునాదిని విస్తరించుకోవాలని.. అందుకు చిన్న వయసులోనే అథ్లెట్లను గుర్తించాలన్నారు.
వార్తలు
2036 ఒలింపిక్స్‌కు ప్రతిభాన్వేషణ ప్రారంభిస్తాం: మోదీ


