KKD: రాజోలులో హెచ్.పీ. గ్యాస్ రోడ్డు వద్ద రూ.2.58 ఎకరాల్లో శాస్త్రీయ చెత్త నిర్వహణ కోసం డంపింగ్ యార్డ్ పనులను ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ ప్రారంభించారు. పారిశుద్ధ్య సమస్యలు లేకుండా పట్టణాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని, గడువులోగా పనులు పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.
వార్తలు
'పట్టణాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యం'


