హైదరాబాద్: 28°C
వార్తలు

ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

ASR: స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రంపచోడవరం రవాణా శాఖ కార్యాలయంలో ఆగస్టు 15 వేడుకలు నిర్వహించారు. ఆర్టీవో రాజేష్ కుమార్ జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు. రవాణా శాఖ సిబ్బంది జాతీయ జెండాకు సెల్యూట్ చేసి వేడుకల్లో పాల్గొన్నారు. స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు.