హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: సముద్రంలో మత్స్యకారుడు గల్లంతు

కృష్ణా: జిల్లా మచిలీపట్నం సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారుడు గల్లంతయ్యాడు. తాళ్లపాలెం పంచాయతీ ఉప్పాడ కాలనీకి చెందిన పల్లెటూరు రాజు సముద్రంలో గల్లంతైనట్లు సమాచారం. విషయం తెలుసుకున్న మెరైన్ పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. రాజు ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.