యుద్దం ఇక కేవలం సరిహద్దులకే పరిమితం కాదని ప్రధాని మోదీ అన్నారు. బ్యాంకింగ్, మౌలిక సౌకర్యాలు, రిఫైనరీల రంగాల్లోనూ జరుగుతుందని చెప్పారు. సరిహద్దుల లోపలైనా, ఆవతలైనా సవాళ్లకు భారత్ సిద్ధంగా ఉందని వెల్లడించారు. పౌర రక్షణ వ్యవస్థలో చైతన్యవంతమైన నెట్‌వర్క్ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఆధునిక సవాళ్లను అధిగమించేందుకు స్వచ్ఛంద దళాన్ని నిర్మిస్తామన్నారు.
వార్తలు
భారత్ అన్ని సవాళ్లకు సిద్ధంగా ఉంది: మోదీ


