AKP: నర్సీపట్నం మున్సిపల్ కార్యాలయంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. మున్సిపాలిటీ స్పెషల్ ఆఫీసర్ ఆర్డీవో వి వి. రమణ జాతీయ జెండా ఎగరేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ జంపా సురేంద్ర 43 మంది సిబ్బందికి ఆర్డిఓ చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు అందచేశారు. మున్సిపల్ పారిశుద్ధ్య సిబ్బంది, సచివాలయం సిబ్బంది ప్రశంసా పత్రాలు అందుకున్న వారిలో ఉన్నారు.
వార్తలు
ప్రశంసా పత్రాలు అందజేసిన ఆర్డీవో


