GNTR: ప్రత్తిపాడు మండలంలో ఈ నెల 17 నుంచి 20వ తేదీ వరకు పాఠశాలల్లో ప్రత్యేక ఆధార్ క్యాంపులు నిర్వహించనున్నట్లు ఎంపీడీవో కే. శివపార్వతి చెప్పారు. ఈ నెల 17న గొట్టిపాడు జడ్పీ ఉన్నత పాఠశాలలో, 18న యనమదల జడ్పీ ఉన్నత పాఠశాల, 19న చినకొండ్రుపాడు, 20న పాత మల్లాయపాలెం పాఠశాలలో శిబిరాలు ఉంటాయని ఎంపీడీవో పేర్కొన్నారు.
వార్తలు
17 నుంచి ఆధార్ క్యాంపులు


