దేశం నుంచి నక్సలిజాన్ని అంతమొందించినట్లు ప్రధాని మోదీ వెల్లడించారు. యుద్ధంలో కంటే నక్సలిజం వల్ల ఎక్కువ మంది జవాన్లు చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. నక్సలిజం ఎంతో మంది యువకులను బలి తీసుకుందని తెలిపారు. అందుకే అలాంటి భావజాలం ఉన్న వారిని కట్టడి చేయాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు.
వార్తలు
దేశంలో నక్సలిజాన్ని అంతమొందించాం: మోదీ


