హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రధాని మోదీ కీలక ప్రకటన

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ప్రధాని మోదీ కీలక ప్రకటన చేశారు. వికసిత్ భారత్ లక్ష్య సాధనలో యువతది కీలక పాత్ర అని, అందుకే టాలెంట్ హంట్ కోసం కొత్త పథకాన్ని తీసుకొస్తామని చెప్పారు. ఈ పథకం ద్వారా యువతకు ఉచిత ఆన్‌లైన్ శిక్షణ అందిస్తామని హామీ ఇచ్చారు. కోటి మంది యువకులకు ఏఐ నైపుణ్య శిక్షణ అందించనున్నట్లు స్పష్టం చేశారు.