హైదరాబాద్: 28°C
వార్తలు

'500 కంపెనీల్లో భారత్ నుంచి 50 సంస్థలు ఉండాలి'

దేశంలో కుళాయి నీటి కనెక్షన్లు 15 రెట్లు, గ్యాస్ కనెక్షన్లు ఆరు రెట్లు పెరిగాయని ప్రధాని మోదీ వెల్లడించారు. పేదలకు మరుగుదొడ్లు నాలుగురెట్లు, ఇళ్లు 3 రెట్లు వేగంగా అందించినట్లు చెప్పారు. దేశ డిజిటల్ పబ్లిక్ టెక్నాలజీ ప్రపంచంలో ప్రతి మూలకు వెళ్లాలన్నారు. భారత్ 6జీ టెక్నాలజీని ప్రపంచమంతా తీసుకెళ్లాలని తెలిపారు. ఫార్చూన్ 500 కంపెనీల్లో భారత్ నుంచి 50 సంస్థలు ఉండాలని చెప్పారు.