ప్రపంచ మార్కెట్లు లక్ష్యంగా భారత్ ఉత్పత్పులు ఉండాలని ప్రధాని మోదీ అన్నారు. రక్షణ రంగంలో స్వయం సమృద్ధి సాధించాలని తెలిపారు. గత 12 ఏళ్లలో రక్షణ రంగ ఉత్పత్తి నాలుగు రెట్లు పెరిగిందని చెప్పారు. ఖాదీ, గ్రామీణ పరిశ్రమల ఉత్పత్తి ఐదు రెట్లు పెరిగిందని వెల్లడించారు. ఎలక్ట్రానిక్స్ తయారీ ఏడు రెట్లు, మొబైల్ ఫోన్ల ఉత్పత్తి 33 రెట్లు పెరిగాయని పేర్కొన్నారు.
వార్తలు
ప్రపంచ మార్కెట్‌లో భారత్ ఉత్పత్తులు ఉండాలి: మోదీ


