హైదరాబాద్: 28°C
వార్తలు

'స్వతంత్ర సమరయోధుల వలన మనకు స్వేచ్ఛ'

GDWL: జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో భాగంగా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే విద్యార్ధులు పుస్తకం నోట్ పుస్తకాలు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఎంతో మంది స్వాతంత్ర్య సమరయోదుల పోరాటాల వలన మనకు స్వతంత్రం వచ్చిందని వారు పేర్కొన్నారు.