హైదరాబాద్: 28°C
వార్తలు

1.75 కోట్ల ఇళ్లకు పైప్ లైన్ ద్వారా గ్యాస్: మోదీ

ఇటీవల హైడ్రోజన్ రైలును విజయవంతంగా నడిపినట్లు PM మోదీ వెల్లడించారు. దేశంలో 70 నగరాల్లో 1.75 కోట్ల ఇళ్లకు పైప్ లైన్ ద్వారా వంటగ్యాస్ అందిస్తున్నట్లు తెలిపారు. ఇంధన భద్రత సాధించటం దేశ తక్షణ అవసరమని పేర్కొన్నారు. 200 గిగావాట్ల అణుఇంధనం ఉత్పత్తి మన లక్ష్యమని అందుకే 5 న్యూక్లియర్ రియాక్టర్లను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. 50 లక్షల ఇళ్లకు సౌరశక్తితో విద్యుత్ అందిస్తున్నామన్నారు.