VZM: కొత్తవలస మాజీ సర్పంచ్ గొరపల్లి అలేఖ్య న్యాయవాది వృత్తిపై మక్కువతో న్యాయశాస్త్రం చదివి న్యాయవాది పట్టా పొందారు.శుక్రవారం బార్ అసోసియేషన్ సభ్యురాలిగా చేరి, బార్ అసోసియేషన్ సభ్యులు మురళీకృష్ణ ఆద్వర్యంలో కొత్తవలస జూనియర్ సివిల్ జడ్జి డా,ఎస్.విజయ్ చందర్ ను కలిసి పూలబోకేను అందజేసి, సభ్యత్వం స్వీకరించారు. పలువురు న్యాయవాదులు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు
వార్తలు
బార్ అసోసియేషన్‌లో చేరిన కొత్తవలస మాజీ సర్పంచ్


