KMR: నిజాంసాగర్ ప్రాజెక్టులోకి కొనసాగుతున్న వరద తగ్గుముఖం పట్టింది. శనివారం ఉదయం ప్రాజెక్టు నీటిమట్టం 1405.00 అడుగు (17.802 టీఎంసీ)లకు గాను ఎగువ నుంచి 467 క్యూసెక్కుల నీరు వస్తుండడంతో 1400.78 అడుగుల (12.215టీఎంసీలు) నీరు నిల్వ ఉన్నట్లు ఏఈఈ సాకేత్ తెలిపారు. ప్రాజెక్టు నుంచి 200 క్యూసెక్కులు ఆవిరి నమోదైంది.
వార్తలు
నిజాంసాగర్ ప్రాజెక్టు నీటి వివరాలు.!


