హైదరాబాద్: 28°C
వార్తలు

8 ఏళ్లల్లో 8 సెమీకండక్టర్ ప్లాంట్లు: మోదీ

డిజిటల్ ప్రపంచంలో ఎలక్ట్రానిక్ వస్తువుల్లో చిప్‌ల ప్రాముఖ్యత పెరిగిందని తెలిపారు. సెమీకండక్టర్ల రంగంలో స్వావలంబన దిశగా కీలకమైన చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. 3 ప్రధాన సెమీకండక్టర్ ప్లాంట్లు కార్యకలాపాలను చేపట్టాయని వెల్లడించారు. ఏడెనిమిదేళ్లలో 8 సెమీకండక్టర్ ప్లాంట్లు మొదలయ్యే అవకాశం ఉందన్నారు. వంద గిగావాట్ల అణుశక్తి, 5 అణు రియాక్టర్ల ఏర్పాటే తమ లక్ష్యమని తెలిపారు.