హైదరాబాద్: 28°C
వార్తలు

3 రెట్ల వేగంతో ఇళ్లు నిర్మించాం: మోదీ

వోకల్ ఫర్ లోకల్ నినాదంతో ముందుకు వెళ్తున్నట్లు ప్రధాని మోదీ వెల్లడించారు. 'దేశమంతా నాలుగు రెట్ల వేగంతో శౌచాలయాలను నిర్మించాం. పేదలకు 3 రెట్ల వేగంతో ఇళ్లు నిర్మించాం. దేశవ్యాప్తంగా మెట్రోరైళ్ల సదుపాయాలు పెంచాం. ఆత్మనిర్భర్ భారత్ సాధనే మన లక్ష్యం' అని చెప్పారు. ఆత్మవిశ్వాసం పెంచుకోవడంతోపాటు స్వయం సమృద్ధి సాధించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.