హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రపంచమంతా భారత్ వైపు చూస్తోంది: మోదీ

భారత్ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ దిశగా ఎదుగుతోందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. సంకల్పం దృఢంగా ఉంటే కఠిన సవాళ్లను సునాయసంగా ఎదుర్కోవచ్చని వెల్లడించారు. సంకల్పం, కలలు ఉన్నతంగా ఉంటే సామర్థ్యం పెరుగుతుందన్నారు. ఇవాళ ప్రపంచమంతా భారత్ వైపు చూస్తోందని చెప్పారు. భారత్‌ను వెనక్కి నెట్టడం ఎవరితరం కాదని తెలిపారు.