దేశం కొత్త సంకల్పంతో ముందుకు వెళ్తోందని ప్రధాని మోదీ వెల్లడించారు. అన్ని వర్గాలు సరికొత్త సంకల్పంతో ముందుకుసాగుతున్నాయన్నారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యంగా సాగుతున్నామని తెలిపారు. పెద్ద కలలను సాకారం చేసుకోవడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. పెద్ద ఆలోచనలు మన ఆలోచనలను మరింత విస్తారం చేస్తాయని చెప్పారు.
వార్తలు
2047 నాటికి వికసిత్ భారతే మన లక్ష్యం: మోదీ


