MBNR: మిడ్జిల్(M) కొత్తపల్లి గ్రామంలో 15,829 క్యూబిక్ మీటర్ల అక్రమ ఇసుక డంప్‌ను అధికారులు సీజ్ చేశారు. ఈ ఇసుకకు ఆగస్టు 20న ఉదయం 11 గంటలకు వేలం నిర్వహించనున్నట్లు తహసీల్దార్ తెలిపారు. వేలంలో పాల్గొనవారు ఆగస్టు 19 సాయంత్రం 5 గంటల్లోపు రూ.10,000 డీడీని ‘ది సాండ్ మేనేజ్‌మెంట్ సొసైటీ, మహబూబ్‌నగర్’ పేరిట చెల్లించాలని సూచించారు.
వార్తలు
కొత్తపల్లిలో అక్రమ ఇసుక డంప్‌కు వేలం...!


