80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోటపై ప్రధాని మోదీ జాతీయ జెండాను ఎగురవేశారు. మోదీ వరుసగా మువ్వన్నెల పతాకాన్ని ఎగురవేయడం ఇది 13వ సారి. కాసేపట్లో జాతిని ఉద్దేశించి మోదీ ప్రసంగించనున్నారు. దేశ చరిత్రలో తొలిసారిగా ఎర్రకోటపై వందేమాతరం గేయాన్ని ఆలపించారు.
వార్తలు
ఆగస్టు 15: ఎర్రకోటపై ఇదే తొలిసారి


