హైదరాబాద్: 28°C
వార్తలు

మహాత్మాగాంధీకి మోదీ నివాళులు

ఢిల్లీలోని రాజ్‌ఘాట్ వద్ద ప్రధాని మోదీ నివాళులర్పించారు. అమరవీరుల స్మారక చిహ్నం వద్ద మహాత్మాగాంధీకి నివాళులర్పించి ఎర్రకోటకు బయలుదేశారు. కాసేపట్లో ఎర్రకోటపై ప్రధాని మోదీ వరుసగా 13వ సారి జాతీయ జెండాను ఎగురవేయనున్నారు.