SS: తుంగభద్ర ప్రధాన ఎగువ కాలువలో నీటిమట్టం 950 క్యూసెక్కులకు పెరిగింది. 10వ తేదీన హెచ్చెల్సీకి నీటిని విడుదల చేయగా 3 రోజుల పాటు 100 నుంచి 600 క్యూసెక్కుల లోపే వచ్చేది. 1500 క్యూసెక్కుల నీరు విడుదల చేయాలని అనంతపురం ఎస్ఈ సుధాకర్ రావు తుంగభద్ర బోర్డు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో మొత్తం 2750 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.
వార్తలు
హెచ్చెల్సీలో పెరిగిన నీటి మట్టం


