కడప: జిల్లా పులివెందుల నియోజవర్గానికి చెందిన ముగ్గురు టీచర్లను వాట్సాప్‌లో వచ్చిన సమాచారం ఆధారంగా CCA రూల్స్ మేరకు సస్పెండ్ చేసినట్లు DEO శంషుద్దీన్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. పులివెందులకు చెందిన వెంకటనాథెడ్డి, వేంపల్లెకు చెందిన సంగమేశ్వరరెడ్డి, అమర్నాథ్ రెడ్డిని సస్పెండ్ చేశారు. సస్పెండ్ అయిన ముగ్గురు ఉపాధ్యాయ సంఘాల నేతలు కావడం గమనార్హం.
వార్తలు
జిల్లాలో ముగ్గురు టీచర్ల సస్పెండ్.!


