హైదరాబాద్: 28°C
వార్తలు

నేరస్థులను గుర్తించేందుకు ప్రత్యేక యాప్

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా నేరస్థులను గుర్తించేందుకు ప్రత్యేకంగా రూపొందించిన అభిజ్ఞాన్ యాప్‌ను ఢిల్లీ పోలీసులు వాడుతున్నారు. ఆ యాప్ డేటాబేస్‌లో 1.32 కోట్ల మంది వివరాలను అధికారులు నిక్షిప్తం చేశారు. తనిఖీల సమయంలో ఫింగర్‌ప్రింట్ స్కానర్ ద్వారా సిస్టమ్ డేటాబేస్‌కు అనుసంధానం చేస్తారు. జంతర్ మంతర్ వద్ద సీజేపీ నిరసనల తర్వాత భద్రతను కట్టుదిట్టం చేశారు.