హైదరాబాద్: 28°C
వార్తలు

సింగూరు జలాశయం నేటి తాజా సమాచారం

SRD: పుల్కల్(M) సింగూరు జలాశయంలో శనివారం ఉదయం 6 గంటలకు ప్రాజెక్టు లే వెల్ 515.305 మీటర్ల వద్ద నిల్వ ఉన్నట్లు ప్రాజెక్టు అధికారులు వెల్లడించారు. ఎగువ ప్రాంతం నుంచి క్యూసెక్కుల వరద నీరు ఇన్ ఫ్లో 692 అవుతుండగా, 380 Cs అవుట్ ఫ్లో కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు. ప్రాజెక్టు ఫుల్ రిజర్వాయర్ 29.917 TMC ఉండగా ప్రస్తుతం 4.356 TMCల వద్ద నిలువ ఉందన్నారు.