ఎర్రకోటపై వరుసగా 13వ సారి జాతీయ జెండాను ప్రధాని మోదీ ఎగురవేయనున్నారు. ఈ ఏడాది 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ప్రత్యేకంగా నిలవనున్నాయి. ఈ సారి దేశ చరిత్రలోనే తొలిసారిగా వందేమాతరం గేయాన్ని ఆరు చరణాలతో ఎర్రకోటపై ఆలపించనున్నారు. జాతీయ జెండాను ఎగువవేసిన తర్వాత మోదీ.. జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు.
వార్తలు
నేడు తొలిసారిగా ఎర్రకోటపై వందేమాతరం ఆలాపన


