KDP: జమ్మలమడుగులో ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా నేడు మద్యం దుకాణాలతో పాటు చికెన్, మటన్ షాపులు మూసివేయనున్నారు. అక్రమంగా మద్యం విక్రయిస్తే ఎక్సైజ్ అధికారులు కఠిన చర్యలు తీసుకుంటారు. తిరిగి రెపు యధావిధిగా దుకాణాలు తిరిగి తెరుచుకోనున్నాయి.
వార్తలు
నేడు మాంసం దుకాణాలు బంద్..!


