ప్రకాశం: మద్యం తాగి వాహనం నడిపిన డ్రైవర్‌కు సింగరాయకొండ న్యాయస్థానం శుక్రవారం మూడు రోజుల సాధారణ జైలు శిక్ష విధించింది. యూపీకి చెందిన వ్యక్తి మద్యం తాగి వాహనం నడుపుతుండగా టంగుటూరు SI తనిఖీల్లో గుర్తించి కేసు నమోదు చేశారు. అనంతరం నిందితుడిని సింగరాయకొండ కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి ఈ మేరకు జైలు శిక్ష విధిస్తూ.. తీర్పునిచ్చారు.
వార్తలు
తాగి డ్రైవింగ్.. వ్యక్తికి 3 రోజుల జైలు


