హైదరాబాద్: 28°C
వార్తలు

STOపై ఎమ్మెల్యే‌కు ఉపాధ్యాయ సంఘాల పిర్యాదు!

VZM: బొబ్బిలి STO పివి పద్మనాభంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయ సంఘాలు నాయకులు కోరారు. ఈ మేరకు శుక్రవారం స్దానిక ఎమ్మెల్యే బేబినాయనను కలిసి వినతిపత్రం అందించారు. వారు మాట్లాడుతూ STO జీతాలు బిల్లులు సక్రమంగా చేయకుండా లంచాలు అడుగుతున్నారని ఆరోపించారు.ప్రశ్నిస్తే సహఉద్యోగి జోగారావుపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు UTF నాయకులు కెవిజయగౌరి,ధనంజయ్‌ తెలిపారు.