హైదరాబాద్: 28°C
వార్తలు

'అంటరానితనాన్ని కాంగ్రెస్ పార్టీ నిర్మూలిస్తుంది'

BHNG: దేశంలో అంటరానితనాన్ని కాంగ్రెస్ పార్టీ నిర్మూలిస్తుందని ప్రభుత్వ విప్, MLA బీర్ల ఐలయ్య అన్నారు. ఆలేరులో శుక్రవారం దళిత, గిరిజన, మైనార్టీ, ఆదివాసుల పట్ల BJP వ్యతిరేక విధానాలను నిరసిస్తూ MLA ఐలయ్య ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలు అయినా ప్రజాస్వామ్యన్ని దేశంలో BJP కూని చేస్తుందని ఆరోపించారు.