ATP: మన జాతీయ పతాకం భారతదేశ ప్రతిష్టకు, ఆత్మగౌరవానికి నిదర్శనమని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పేర్కొన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా టీడీపీ జిల్లా అధ్యక్షుడు పూల నాగరాజుతో కలిసి తన నివాసంపై జెండా ఎగురవేశారు. 'హర్ ఘర్ తిరంగా' కార్యక్రమంలో భాగస్వాములై ప్రతి ఒక్కరూ తమ ఇళ్లపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి ఐక్యతను చాటాలని పిలుపునిచ్చారు.
వార్తలు
ఇళ్లపై జాతీయ జెండా ఎగురవేయాలి: ఎమ్మెల్యే


