1947: బ్రిటిష్ పాలన నుంచి భారత దేశానికి స్వాతంత్య్రం
1949: ఫ్రీడమ్ ఫైటర్ కొండా వెంకటప్పయ్య మరణం
1872: యోగి, జాతీయవాది అరబిందో ఘోష్ జననం
1961: సినీ నటి సుహాసిని జననం
1964: సినీ నటుడు శ్రీహరి జననం
2018: మాజీ క్రికెటర్ అజిత్ వాడేకర్ మరణం
1969: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) స్థాపన
వార్తలు
ఆగస్టు 15: చరిత్రలో ఈరోజు


