TG: అధిక లాభాల ఆశ చూపి కోట్లలో మోసాలకు పాల్పడిన కొండపల్లి గణేశ్‌ను సైబరాబాద్ ఈవోడబ్ల్యూ పోలీసులు అరెస్టు చేశారు. బోయిన్‌పల్లి కిరణ్‌తో కలిసి వ్యాపార పెట్టుబడులపై నెలకు 6 శాతం లాభం ఇస్తామంటూ బాధితుల నుంచి రూ.3.45 కోట్లు వసూలు చేసినట్లు ఆరోపణలున్నాయి. నిందితుడి ఆర్థిక లావాదేవీలు, విదేశాలకు నిధుల తరలింపు కోణంపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
వార్తలు
అధిక లాభాల పేరుతో భారీ మోసం


