AP: రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తామని పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. రాజమహేంద్రవరంలో వేస్ట్ ప్రాసెసింగ్ ప్లాంట్‌ను పరిశీలించిన ఆయన, గత ప్రభుత్వం విధించిన చెత్త పన్నును విమర్శించారు. రాష్ట్రంలో మిగిలి ఉన్న 70 లక్షల టన్నుల చెత్తను అక్టోబర్ నాటికి పూర్తిగా తొలగిస్తామని, విలీన గ్రామాల కోర్టు తీర్పు తర్వాత ఎన్నికల నిర్ణయం ఉంటుందన్నారు.
వార్తలు
రాష్ట్రంలో ఒకేసారి మున్సిపల్ ఎన్నికలు


