AP: స్వాతంత్ర్య దినోత్సవం, వారాంతపు సెలవుల కారణంగా తిరుమలలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగే అవకాశం ఉందని టీటీడీ అధికారులు తెలిపారు. రేపటి నుంచి 17 వరకు సర్వదర్శనం, వసతి, రవాణాలో తీవ్ర రద్దీ ఉంటుందని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో భక్తులు తమ ప్రయాణాలను ముందుగానే ప్లాన్ చేసుకోవాలని, అధికారులకు సహకరించాలని టీటీడీ సూచించింది.
వార్తలు
తిరుమలలో భక్తుల రద్దీ..!


