హైదరాబాద్: 28°C
వార్తలు

దేశ తొలి జాతీయ జెండాకు తెలంగాణ ముద్ర

TG: స్వాతంత్య్రం అనంతరం ఢిల్లీలోని ఎర్రకోటపై తొలిసారిగా ఎగిరిన జాతీయ జెండా తెలంగాణ గడ్డపైనే రూపుదిద్దుకుంది. కరీంనగర్ జిల్లాలోని చారిత్రక వావిలాల ఖాదీ ప్రతిష్ఠాన్‌లో ఈ జెండాను తయారు చేశారు. గాంధీజీ స్వదేశీ వస్తువుల తయారీకి ఇచ్చిన పిలుపుతో 1929లో స్థాపించిన ఈ సంస్థకు గొప్ప చరిత్ర ఉంది. తొలి జాతీయ జెండా ఇక్కడ తయారవడం తెలంగాణకు గర్వకారణంగా నిలిచింది.