ఎల్పీజీ ఈ-కేవైసీ గడువును కేంద్రం పెంచినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆగస్టు 23 వరకు గడువు పెంచినట్లు వినియోగదారులకు నేరుగా మెసేజ్‌లు పంపినట్లు సమాచారం. ఈ-కేవైసీ పూర్తి చేసేందుకు రెండ్రోజులుగా తలెత్తిన సాంకేతిక సమస్య కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. అయితే దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
వార్తలు
ఎల్పీజీ ఈ-కేవైసీ గడువు పెంపు!


