హైదరాబాద్: 28°C
వార్తలు

జెన్ ఆల్ఫాకు అఖిలేష్ కీలక పిలుపు

జెన్ ఆల్ఫాకు ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ కీలక పిలుపునిచ్చారు. రాబోయే ఎన్నికలలో బీజేపీ ప్రభుత్వాన్ని అధికారం నుంచి గద్దె దించాలని కోరారు. యూపీని 1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మారస్తామని కమలం పార్టీ చెబుతోందని, కానీ రైతుల ఉత్పత్తులకు సరైన ధర కల్పించలేకపోతోందని విమర్శలు గుప్పించారు. యువత కోసం గత 9 ఏళ్లుగా ఈ ప్రభుత్వం ఏమీ చేయలేదని ఆరోపించారు.