1947 దేశ విభజన తర్వాత జరిగిన హింసకు కాంగ్రెస్‌దే బాధ్యత అని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. స్వాతంత్య్రం వచ్చిన సమయంలో మోదీ ప్రధానిగా ఉండి ఉంటే దేశానికి ఇంత నష్టం జరిగేది కాదని పేర్కొన్నారు. పటేల్ ప్రధానిగా ఉన్నా కూడా దేశం విభజనకు గురయ్యేది కాదని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ అధికార దాహం వల్ల దేశం మూల్యం చెల్లించిందని విమర్శించారు.
వార్తలు
దేశ విభజనపై యోగి సంచలన వ్యాఖ్యలు


