నక్సల్స్ రహిత దేశంగా మారడమే భారత్ సాధించిన అతిపెద్ద విజయాల్లో ఒకటని రాష్ట్రపతి ముర్ము కొనియాడారు. బస్తర్ వంటి సున్నిత ప్రాంతాల్లో జరుగుతున్న వేగవంతమైన అభివృద్ధి, అక్కడి ప్రజల సాంస్కృతిక భాగస్వామ్యం ఈ మార్పునకు నిదర్శనమని తెలిపారు. ఉగ్రవాదులు, వారికి వెన్నుదన్నుగా నిలిచే వారు ఎక్కడ దాక్కున్నా తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు.
వార్తలు
నక్సల్స్ రహిత భారత్ మన ఘన విజయం: ముర్ము


