HYD: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ పోలీసులకు రెండు ప్రతిష్ఠాత్మక సేవా పతకాలు దక్కాయి. అదనపు డీసీపీ జే.నర్సయ్యకు రాష్ట్రపతి విశిష్ట సేవా పతకం, సైబర్ క్రైమ్ ఏసీపీ ఆర్‌జీ శివమారుతికి విశిష్ట సేవా పతకం లభించింది. ఈమేరకు సీపీ సజ్జనర్ వారిని అభినందించి, వారి సేవలను ప్రశంసించారు. పోలీస్ శాఖకు వీరి సేవలు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.
వార్తలు
హైదరాబాద్ పోలీసులకు రెండు పతకాలు


