హైదరాబాద్: 28°C
వార్తలు

78 శౌర్య పురస్కారాలకు రాష్ట్రపతి ఆమోదం

80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 78 శౌర్య పురస్కారాలకు ఆమోదం తెలిపారు. ఈ జాబితాలో అత్యున్నత ధైర్య సాహసాలు ప్రదర్శించిన వారికి అందించే 09 కీర్తి చక్రాలు, 01 బార్ టు శౌర్య చక్ర, 19 శౌర్య చక్రాలు, 05 బార్ టు సేనా మెడల్స్ (గ్యాలెంట్రీ), 36 సేనా మెడల్స్ (గ్యాలెంట్రీ), 03 నౌ సేనా మెడల్స్ (గ్యాలెంట్రీ), 05 వాయు సేనా మెడల్స్ (గ్యాలెంట్రీ) ఉన్నాయి.