హైదరాబాద్: 28°C
వార్తలు

నరసరావుపేటలో త్రివర్ణ కాంతుల వెలుగులు

PLD: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు శుక్రవారం సాయంత్రం నరసరావుపేట పట్టణం ముస్తాబైంది. ప్రభుత్వ కార్యాలయాలు, భవనాలను మువ్వన్నెల విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు. రాత్రివేళ త్రివర్ణ కాంతుల్లో మెరిసిపోతున్న భవనాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. పట్టణంలో స్వాతంత్య్ర సంబరాల సందడి నెలకొంది.