నంద్యాల జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (CWC) ఛైర్మన్‌గా నియమితులైన కరుణామయ విద్యాసంస్థల కరస్పాండెంట్ దండే వెంకట్ నరేష్ మంత్రి ఫరుక్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు మంత్రి అభినందనలు తెలిపారు. బాలల హక్కుల రక్షణ, అనాథలు, వీధిబాలల సంక్షేమానికి CWC అంకితభావంతో పనిచేయాలని కోరారు.
వార్తలు
మంత్రిని కలిసిన CWC ఛైర్మన్


