హైదరాబాద్: 28°C
వ్యాపారం

UPI పేమెంట్లలో తీవ్ర అంతరాయం

ఆన్‌లైన్ పేమెంట్లలో తీవ్ర అంతరాయం ఏర్పడినట్లు ఎక్స్ వేదికగా యూజర్లు పోస్టులు పెడుతున్నారు.  ఆన్‌లైన్ పేమెంట్లు అవ్వడం లేదని, తీవ్రమైన అంతరాయం కలుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఫోన్ పే, గూగుల్ పే, ఫోన్ పే ఇలా ఏ యూపీఐ పేమెంట్ సక్సెస్ కావడం లేదని పేర్కొన్నారు. అన్ని పేమెంట్లు ఫెయిల్ అవుతున్నాయని వాపోతున్నారు.