కృష్ణా: ప్రజలకు మెరుగైన రహదారి సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని, గ్రామాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నామని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పేర్కొన్నారు. గన్నవరం మండలం బుద్ధవరం పంచాయతీ పరిధిలోని దావాజీగూడెంలో రూ.12.92 లక్షలతో నిర్మించిన రెండు సీసీ రోడ్లను ఎమ్మెల్యే స్థానిక నాయకులతో కలిసి శుక్రవారం రాత్రి ప్రారంభించారు.
వార్తలు
సీసీ రోడ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే


